Team India won by 4 wickets against Pakistan. King Kohli single-handedly beat India | పాకిస్థాన్ పై టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

#T20WorldCup2022
#INDvsPAK
#IndiaWon
#indiavspakistan
#t20worldcup2022
#MCG
#rohitsharma
#babarazam
#viratkohli